Skip to main content

Posts

Showing posts from November, 2019

SSA Coordinators

SSA Coordinators Preparation  How to write online test వివిధ రకాల కోఆర్డినేటర్పో టీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే ఉపాధ్యాయులకు శాఖాపరమైన ఆన్ లైన్ పరీక్షలు రాయగోరు అభ్యర్థులకు అవగాహన కలిగించేందుకు ఈ మెసేజ్ ఉద్దేశించబడింది.  ఆన్ లైన్ టెస్ట్ ను రాసే వారికి సూచనలు: * ముందుగా వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకుని, లాగిన్ కావాలి. * పాస్ వర్డ్ ఎంటర్ చేయాలి * ప్రతి టెస్ట్ కు టైమ్ లిమిట్ ఉంటుంది. సమయం ముగిసిన తరువాత ప్రశ్నాపత్రం దానంతట అదే ముగించబడుతుంది. కనుక కేటాయించిన సమయంలోనే సమాధానాలను గుర్తించాలి. . * ప్రతి ప్రశ్నకు నాలుగు ఐచ్చికాలు ఇవ్వబడతాయి. *ప్రశ్నను శ్రద్దగా చదివి ఐచ్చికాలలో సరైనది ఎంచుకుని దానికి ఎదురుగా బటన్ పై క్లిక్ చేయాలి.. * సమాధానం ఎంచుకోవడం పూర్తయితే  Save & Next  పై క్లిక్ చేయండి. * ఇలా సమాధానం గుర్తించబడిన ప్రశ్న యొక్క సంఖ్య ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది. * ఒకవేళ సమాధానం తరువాత గుర్తించాలనుకుంటే  Review Later  పై క్లిక్ చేయాలి. * తరువాత రివ్యూ చేయాలనుకున్న ప్రశ్న సంఖ్య నారింజ రంగులో కనిపిస్తుంది. * సమాధానాన్ని గుర్తించని ప్రశ్న యొక్క సంఖ్య ఎరుపు రంగులోనూ, ఇ

Departmental Tests

Departmental Tests: *📚డిపార్టుమెంటల్  పరీక్షకు తీసుకెళ్ళాల్సిన పుస్తకాలు♑* EOT : 141 ● Constitution of India ●An Introduction to Indian Govt. Accounts & Audit ●Revised Pension Rules ●Budget Manual ●Financial Code(Volume-1) ●Treasury Code(Volume-1) ********************************************************* GOT : Paper Code - 88 ◆Text Book for Gazetted Officers ◆A.P.Educational Rules ◆Right to Education Act & Rules ************************************************************ GOT : Paper Code - 97 ★A P Educational Service Rules(Incl. APSS Rules,1996) ★Mandal Praja Parishads Act ★A P Panchayat Raj Act ★C.C.A Rules ★S.S.C scheme SPECIAL LANGUAGE TEST TELUGU PAPER CODE 37 SYLLABUS SPECIAL LANGUAE TEST TELUGU PAPER CODE 37 SYLLABUS   DURATION : 3HRS   MODE: DESCRIPTIVE         PART -1   ( 40  MARKS) <![if !supportLists]> 1.       <![endif]> Translation 20 marks(English to  telugu ) <![if